World Amazing Facts In Telugu ఆసక్తికరమైన విషయాలు

World Amazing Facts In Telugu ఆసక్తికరమైన విషయాలు 

1.మన రక్తంలో ఉన్న ఐరన్ మరియు ఎముకలలో ఉన్న కాల్షియమ్ పురాతన కాలంలో పెద్ద పెద్ద చుక్కలు విస్పోటనం చెందినప్పుడు విడుదలైనటువంటి ఐరన్ కాల్షియమ్ లోంచి వచ్చినట్టుగా  గుర్తించారు.


2.నైలు నదిలో సంచరించే crocodiles మొసళ్ళు వేటాడే సమయంలో నీటిలో మునిగి దాదాపు రెండు గంటల వరకు వేచి ఉండగలవు.


3.సైంటిస్టులచే జెల్లీస్ గా పిలుకవబడే జెల్లీ ఫిష్ నిజానికి చేపజాతికి చెందినది కాదు.దీనికి గుండె ,మెదడు,ఎముకలు ఉండవు. 


4.ఒక అధ్యయనం ప్రకారం  ఎక్కువ మంది బ్లూ కలర్ టూత్ బ్రష్ ను ఎంచుకుంటారని,రెడ్ కలర్ టూత్ బ్రష్ ను ఇష్టపడరని తేలింది 


5.ఒక humming bird పక్షి తన రెక్కలను సెకనుకు 200 సార్లు కొడుతుంది


6.antarctica అంటార్కిటికా లో 99 శాతం నేల మంచుతో కప్పబడి ఉంటుంది. కేవలం ఒక్క శాతం మాత్రమే మట్టి నేల కనిపిస్తుంది 


7.ఇప్పటి వరకు సర్ఫింగ్ surfing చేసిన అలల్లో కెల్లా అతి ఎత్తైన అల  దాదాపు పది అంతస్తుల భవనమంత  ఎత్తు ఉన్నట్టుగా రికార్డు ఉంది 


8.మనకు తెలియకుండానే  ప్రతీ రోజూ 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోతాయంట. 

9.apes జాతికి చెందిన కోతులు చింపాంజీలు చక్కిలిగింతలు పెట్టినప్పుడు నవ్వుతాయంట. 


10.మన ఇంట్లో ఎక్కువ మురికి ఉండే వస్తువు tv రిమోట్. 



Hope you loved these World Amazing Facts In Telugu. ఈ ఆసక్తికరమైన విషయాలు నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి.

0 Comments