About Peacock In Telugu Information నెమలి ఆసక్తికరమైన విషయాలు

About Peacock In Telugu Information: Read here in telugu language about peacock.Interesting Information is given here.Essay On Peacock in telugu.Know here peacock information in telugu




About Peacock In Telugu Information నెమలి ఆసక్తికరమైన విషయాలు 

  • నెమలి పక్షి జాతికి చెందినది.అన్ని పక్షుల్లోకెల్లా నెమలి అందమైనది.పించం లో ఉండే రంగురంగుల ఈకలకు నెమలి ప్రసిద్ది.అందరి దృష్టిని ఆకర్షించే నెమలి మన జాతీయ పక్షి.
  • peacock అంటే మగ నెమలి.
  • ఆడ నెమలి ని peahen అంటారు.
  • నెమలి పించం తో కలుపుకొని దాదాపు 5 అడుగుల వరకు పొడవు  పెరుగుతుంది.
  • నెమళ్ళు సాధారణంగా ఆకు పచ్చ మరియు నీలం రంగులో ఉంటాయి.
  • నెమల్ల పించం లో చంద్రుడి లాంటి మచ్చ ఉంటుంది.ఈకలు ఆకుపచ్చ ,నీలం ,పసుపు మరియు బంగారు రంగుల్లో ఉంటాయి.
  • మెడ పోడుగ్గా ఉంటుంది.నెత్తి పైన కిరీటం లా ఉంటుంది.చాల అందంగా సొగసుగా నెమలి ఉంటుంది.
  • తొలకరి వాన కురుస్తున్నప్పుడు పురి  విప్పి నెమలి చేసే  నృత్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు.
  • నెమలి ఎగరగలదు కూడా.ఎగిరే పక్షులలో అన్నింటికంటే పెద్దది నెమలి.
  • నెమలి విత్తనాలతో సహా పురుగుల్ని కూడా తింటుంది.
  • శత్రువుల నుండి కాపాడుకోటానికి నెమలి చెట్లపైనకు ఎగిరి దాచుకుంటుంది .రాత్రి పూట నెమలి తనను తాను కాపాడుకోటానికి చెట్లపైనే నిద్ర పోతుంది.
  • నెమళ్ళ గుంపును ఇంగ్లీష్ లో పార్టీ party అంటారు.
  • మగ నెమళ్ళ కు మాత్రమె రంగురంగుల పించాలుంటాయి.
  • ఆడ నెమళ్ళకు పించాలుండవు.
  • నెమలి అందంగా ఉన్నట్టు దాని  గొంతు వినసొంపుగా ఉండదు.
  • నెమలి 60% బరువు తోక వల్లే ఉంటుంది.
  • ఆడ నెమలి మగ నెమలి ని ఎన్నుకునే తప్పుడు మగ నెమలి పొడవును,రంగుల పించాన్ని పరిగణలోకి తీసుకుంటుంది.
  • ఒక్క మగ నెమలి చుట్టూ మూడు నుంచి నాలుగు ఆడ నెమల్లు ఉంటాయి.
  • పించం సరిగ్గా లేని మగ నెమళ్ళు ఒంటరిగా మిగిలిపోతాయి.
  • నెమళ్ళు  జతకట్టడం ప్రక్రియలో మగ నెమలి అందమే ప్రదాన పాత్ర ఉంటుంది.
  • ఒక్కో ఆడ నెమలి 3 నుండి 5 గుడ్లు పెడుతుంది.28 రోజుల్లో నెమలి గుడ్లను పొదుగుతుంది.
  • నెమలి యొక్క సగటు ఆయుర్దాయం 20 సంవత్సరాలు.

# Tags :About Peacock In Telugu,Peacock Information in telugu, నెమలి ఆసక్తికరమైన విషయాలు,essay on peacock in telugu,

0 Comments