About Crow In Telugu Information కాకి ఆసక్తికరమైన విషయాలు

About Crow In Telugu Information : Here in this article we will produce interesting information about crow.This information will be in telugu language.These details will help the kids to perform their home work.Will also help to write an essay in telugu language.కొన్ని ఆసక్తికరమైన విషయాలు కాకి గురుంచి ఇక్కడ చదవండి.

About Crow In Telugu
crow కాకి 


About Crow In Telugu Information కాకి ఆసక్తికరమైన విషయాలు 

కాకులు చాలా  తెలివిగల పక్షులు. 
అన్ని పక్షుల్లో కంటే  కాకికి మెదడు చాలా పెద్దగా ఉంటుంది. 
కాకులకు జ్ఞాపకశక్తి కూడా చాలా ఎక్కువ. 
మన భారతీయ పురాణాల ప్రకారం కాకి శని దేవుని వాహనం. 
ఇంగ్లీషులో కాకిని crow అంటారు . 
సంస్కృతంలో కాకిని వాయసం అంటారు. 
కాకుల జనాభా చాలా ఎక్కువ 204 మిల్లియన్లుగా లెఖ్ఖ కట్టారు. 
కాకులు తమ రెక్కలలో ఉన్న పురుగుల్ని పోగొట్టుకోడానికి తమ పైకి చీమల్ని ఎక్కించుకుంటాయి. ఇందుకుగాని కాకులు చీమల పుట్టల దగ్గర చేరుతాయి. ఈ పద్దతిని ఇంగ్లీషులో anting అంటారు. 
ఒక ఆడ కాకి మెగా కాకి జత కట్టాయంటే చచ్చే వరకు అవి విడిపోవు. 
కాకులు ఎలాంటి స్థలంలోనైనా తేలికగా గూడు కట్టుకోగలవు. 
గూడు కట్టుకోడానికి ఆడ కాకి మెగా కాకి కలిసి పనిచేస్తాయి. 
గూడు కట్టినాక ఆడ కాకి అందులో గుడ్లు పెడుతుంది. 
పొదిగిన పిల్లలకు రెండు కాకులు కలిసి ఆహారాన్ని సమకూరుస్తాయి. 
గుడ్లను పొదిగేటప్పుడు ఒక కాకి మూడు గంటల్లో వంద గడ్డిచిలుకల్ని తినగలదు. 
కాకులు ఒకే చోట గూడు కట్టుకొని ఉంటాయి.ఇతర పక్షులలాగ ఒక చోటు నుండి మరో చోటుకు వలస వెళ్లవు. 
కాకుల్ని natural scavengers అంటారు. ఎందుకంటే అవి పురుగుల్ని తిని పరిసరాల్ని శుభ్రముగా ఉంచుతాయి. 
కాకులు వెయ్యి రకాల పురుగుల్ని గింజల్ని తింటాయి. 
కాకులు  వేరే పక్షుల గూట్లో గుడ్లు పెడుతాయి. ముక్యంగా కోకిల గూట్లో గుడ్లు పెట్టి ఎగిరి పోతాయి. కోకిల తన గుడ్లే అనుకుని కాకి గుడ్లని కూడా పొదుగుతాయి. 
కాకికి ఒక మనిషిని గుర్తుపెట్టుకుని శక్తి కలదు. 
కాకుల గుంపును ఇంగ్లీషులో murder అంటారు. Horde అని గానీ flock అని గానీ అంటారు. 
కాకులకు అందుబాటులో ఉండే వస్తువులను సాధనాలుగా ఉపయోగించుకునే శక్తి కలదు. 
కొన్ని వేల కాకులు గుంపులు కడుతాయి. 
ప్రమాదంలో ఉన్నప్పుడు కాకులు తమలో తాము సమాచారం అరుపుల ద్వారా అందజేసుకుంటాయి. 
 అంటార్కిటికా లో ఇక్క కాకి కూడా కనిపించదు.తక్కిన అన్ని ఖండాలలో కాకులు నివసిస్తాయి. 
ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల కాకులు ఉన్నాయి ఉదాహరణకు Mariana crow, the fish crow, the Carrion crow, and the Pied crow. 
కాకులు ప్రమాదం అని గ్రహిస్తే మనుషులపైన కూడా దాడి చేస్తాయి. 
కాకులు మనుషులను అనుకరించగలవు. 
కాకులు ప్రతిసారి మూడు నుండి తొమ్మిది గుడ్ల వరకు పెట్టగలవు. 
  
A small video on crow


Post a Comment

0 Comments